Share News

ఐఐఎస్సీలో పీజీ-పీహెచ్‌డీ

ABN , Publish Date - Feb 16 , 2026 | 03:52 AM

సైన్సె్‌సలో రారాజుగా అలరారుతున్న సమున్నత విద్యా సంస్థ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్సీ). బెంగళూరులోని ఈ సంస్థ ప్రస్తుతం పీజీ - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఐఐఎస్సీలో పీజీ-పీహెచ్‌డీ

సైన్సె్‌సలో రారాజుగా అలరారుతున్న సమున్నత విద్యా సంస్థ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్సీ). బెంగళూరులోని ఈ సంస్థ ప్రస్తుతం పీజీ - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

సైన్స్‌లో పీహెచ్‌డీ: ఆస్ట్రామీ అండ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌, బయోకెమిస్ట్రీ, ఎకలాజికల్‌ సైన్సెస్‌, హై ఎనర్జీ ఫిజిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ అప్లయిడ్‌ ఫిజిక్స్‌, ఇనార్గానిక్‌ అండ్‌ ఫిజికల్‌ కెమిస్ట్రీ, మెటీరియల్స్‌ రీసెర్చ్‌, మ్యాథమెటిక్స్‌, మైక్రోబయాలజీ అండ్‌ సెల్‌ బయాలజీ, మాలిక్యులర్‌ బయోఫిజిక్స్‌, డెవల్‌పమెంటల్‌ బయాలజీ అండ్‌ జెనెటిక్స్‌, న్యూరోసైన్స్‌, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, సాలిడ్‌ స్టేట్‌ అండ్‌ స్ట్రక్చరల్‌ కెమిస్ట్రీ.

పీహెచ్‌డీ ఇన్‌ ఇంజనీరింగ్‌/ ఎంటెక్‌(రీసెర్చ్‌): ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, అట్మాస్ఫిరిక్‌ అండ్‌ ఓషియానిక్‌ సైన్సెస్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, కంప్యుటేషనల్‌ అండ్‌ డేటా సైన్సెస్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఆటోమేషన్‌, ఎర్త్‌ సైన్సెస్‌, ఎలక్ట్రికల్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, ఎలకా్ట్రనిక్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, నానోసైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, డిజైన్‌ మాన్యుఫాక్చరింగ్‌, సస్టయినబుల్‌ టెక్నాలజీ

ఇంటర్‌డిసిప్లినరీ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌/ ఎంటెక్‌(రీసెర్చ్‌): బయోఇంజనీరింగ్‌, బ్రెయిన్‌, కంప్యుటేషన్‌ అండ్‌ డేటా సైన్స్‌, క్లయిమేట్‌ చేంజ్‌, సైబర్‌ ఫిజికల్‌ సిస్టమ్స్‌, ఎనర్జీ, మ్యాథమెటికల్‌ సైన్సెస్‌, వాటర్‌ రీసెర్చ్‌

పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌: పబ్లిక్‌ హెల్త్‌

దరఖాస్తుకు ఆఖరు తేదీ : మార్చి 23 (స్పాన్సర్డ్‌ అలాగే ఎక్స్‌టర్నల్‌ రిజిస్ట్రేషన్‌ ప్రోగ్రామ్స్‌కు మార్చి 31

వెబ్‌సైట్‌: www.iisc.ac.in/admissions

Updated Date - Feb 16 , 2026 | 03:52 AM