Share News

హెచ్‌పీసీఎల్‌

ABN , Publish Date - Feb 23 , 2026 | 03:10 AM

భారత ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) 608 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిపికేషన్‌ విడుదల చేసింది. ఏపీలో 62, తెలంగాణలో 22 ఖాళీలు కూడా ఇందులోనే కలిసి ఉన్నాయి.

విభాగాలు: సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌

అర్హత: సంబంధిత విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. 2023 ఏప్రిల్‌ 1 తరవాత ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: మెరిట్‌ ఆధారంగా స్ర్కీనింగ్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఫిట్‌నెస్‌ ఆధారంగా.

దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 2

వెబ్‌సైట్‌: http://jobs.hpcl.co.in/Recruit_New/ recruitlogin.jsp, http://jobs.hpcl.co.in/ Recruit_New/recruitlogin.jsp

Updated Date - Feb 23 , 2026 | 03:10 AM