Share News

భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌

ABN , Publish Date - Jan 26 , 2026 | 05:58 AM

భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌ (భెల్‌) చెన్నై యూనిట్‌ 84 అప్రెంటిస్‌ ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది.

భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌

భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌ (భెల్‌) చెన్నై యూనిట్‌ 84 అప్రెంటిస్‌ ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు: డిప్లొమా అప్రెంటి్‌స(ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌) 10, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌(ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌) 64, బీకామ్‌/బీబీఏ/బీబీఎం 10

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్‌, బీకామ్‌/బీబీఏ/బీబీఎంలో ఉత్తీర్ణత

ఇంటర్వ్యూ తేదీలు: ఫిబ్రవరి 5, 6, 7తేదీల్లో(భెల్‌, చెన్నై)

మరిన్ని వివరాల కోసం: For clarifications regarding NATS registration, please contact 044 - 2233 8135 / 142

Updated Date - Jan 26 , 2026 | 05:58 AM