Share News

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో మేనేజర్ పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం

ABN , Publish Date - Jun 29 , 2026 | 06:30 AM

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 86 మేనేజర్‌ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో మేనేజర్ పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం

పోస్టులు 86

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 86 మేనేజర్‌ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు: మేనేజర్‌ - క్రెడిట్‌ అనలిస్ట్‌ - 4, సీనియర్‌ మేనేజర్‌ - క్రెడిట్‌ అనలిస్ట్‌ - 38, చీఫ్‌ మేనేజర్‌ - క్రెడిట్‌ అనలిస్ట్‌ - 1, సీనియర్‌ మేనేజర్‌ సీఅండ్‌ ఐసీ రిలేషన్‌షిప్‌ - 36, చీఫ్‌ మేనేజర్‌ సీఅండ్‌ ఐసీ రిలేషన్‌షిప్‌ - 7

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతకు తోడు ఫైనాన్స్‌ స్పెషలైజేషన్‌తో పీజీ/ డిప్లొమా లేదా సీఏ, సీఎంఏ, సీఎస్‌, సీఎ్‌ఫఏ వంటి అర్హతలు ఉండాలి. ఉద్యోగ అనుభవం కూడా అవసరం.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, అవసరమైతే ఆన్‌లైన్‌ రాత పరీక్ష, సైకోమెట్రిక్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 6

వెబ్‌సైట్‌: www.bankofbaroda.bank.in

Updated Date - Jun 29 , 2026 | 06:47 AM