8 నుంచి ఏపీపీజీసెట్
ABN , Publish Date - Apr 24 , 2026 | 04:59 AM
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీపీజీసెట్ మే 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 8వ తేదీ సైకాలజీ, 9వ తేదీ కామర్స్, ఎడ్యుకేషన్....
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీపీజీసెట్ మే 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 8వ తేదీ సైకాలజీ, 9వ తేదీ కామర్స్, ఎడ్యుకేషన్ కెమికల్ సైన్సెస్, జనరల్, హిందీ, ఉర్దూ, బోటనీ, మ్యాథమెటికల్ సైన్సెస్, హిస్ట రీ, లైఫ్ సైన్సెస్, స్టాటిస్టిక్స్ పరీక్షలు నిర్వహిస్తారు. 10వ తేదీ హ్యూమనిటీ స్-సోషియల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎలకా్ట్రనిక్స్ పరీక్షలు చేపడతారు. 11వ తేదీ ఎకనమిక్స్, జువాలజీ, ఇంగ్లీషు, సంసృకతం, తమిళం, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సెరికల్చర్, జియాల జీ, తెలుగు, ఎంఎ్‌ఫఎ, ఎఫ్‌ఎన్‌ఎ్‌స, ఫిజికల్ సైన్సెస్ పరీక్షలు నిర్వహిస్తారు.