ఎస్‌బీఐలో పీఓ పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం
ABN , Publish Date - Jun 29 , 2026 | 06:27 AM
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) 1500 ప్రొబేషనరీ ఆఫీసర్(పీఓ) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు 1500
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) 1500 ప్రొబేషనరీ ఆఫీసర్(పీఓ) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: ఏదైనా డిసిప్లిన్‌లో డిగ్రీ ఉత్తీర్ణత
ఎంపిక: ఆన్‌లైన్‌లో రెండు దశల్లో జరిగే ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్‌కు తోడు సైకో మెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్స్‌ర్‌సైజ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 8
వెబ్‌సైట్: sbi.bank.in/web/careers/currentopenings