Share News

సుజుకీ నుంచి కొత్త బర్గ్‌మన్‌ స్ట్రీట్‌

ABN , Publish Date - Apr 03 , 2026 | 02:10 AM

సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా (ఎస్‌ఎంఐపీఎల్‌).. మార్కెట్లోకి సరికొత్త బర్గ్‌మన్‌ స్ట్రీట్‌ను విడుదల చేసింది. రెండోతరం స్ట్రీట్‌ స్కూటర్‌ను...

సుజుకీ నుంచి కొత్త బర్గ్‌మన్‌ స్ట్రీట్‌

సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా (ఎస్‌ఎంఐపీఎల్‌).. మార్కెట్లోకి సరికొత్త బర్గ్‌మన్‌ స్ట్రీట్‌ను విడుదల చేసింది. రెండోతరం స్ట్రీట్‌ స్కూటర్‌ను సరికొత్త ఫీచర్లు.. ట్యూన్డ్‌ సస్పెన్షన్‌, లాంగ్‌ వీల్‌బేస్‌, మోడర్న్‌ డిజైన్స్‌, 5.5 లీటర్‌ ఫ్యూయల్‌ ట్యాంక్‌తో తీసుకువచ్చినట్లు ఎస్‌ఎంఐపీఎల్‌ ఎండీ కెనిచి ఉమెడా తెలిపారు. ఈ స్కూటర్‌ ధరలు వరుసగా రూ.1,01,944, రూ.1,13,220 (ఎక్స్‌షోరూమ్‌)గా ఉన్నాయి.

Updated Date - Apr 03 , 2026 | 02:10 AM