స్టార్ హెల్త్ క్యూ2 ఫలితాలు
ABN , Publish Date - Oct 29 , 2026 | 04:54 AM
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో స్టార్ హెల్త్ అండ్ అల్లైడ్ ఇన్సూరెన్స్.. నికర లాభం...
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో స్టార్ హెల్త్ అండ్ అల్లైడ్ ఇన్సూరెన్స్.. నికర లాభం స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన 233 శాతం వృద్ధి చెంది రూ.265 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.80 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో గ్రాస్ రిటర్న్ ప్రీమియం (జీడబ్ల్యూపీ) 19 శాతం వృద్ధి చెంది రూ.5,275 కోట్లుగా ఉన్నట్లు స్టార్ హెల్త్ తెలిపింది.
ఈ వార్తలూ చదవండి
రాజ్యసభ ఉపఎన్నిక.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్థిగా హర్దీప్ సింగ్ పురి
సైబర్ నేరగాళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు