Share News

సెమీకండక్టర్ పరిశ్రమకు ఊతమివ్వనున్న 'సెమీకాన్ తెలంగాణ'

ABN , Publish Date - Sep 20 , 2026 | 03:45 AM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో సెమీకండక్టర్‌ పరిశ్రమ అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని, వీటిని..

సెమీకండక్టర్ పరిశ్రమకు ఊతమివ్వనున్న 'సెమీకాన్ తెలంగాణ'

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో సెమీకండక్టర్‌ పరిశ్రమ అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని, వీటిని అందిపుచ్చుకోవాలని సెమీ ఇండియా అధ్యక్షుడు అశోక్‌ చందక్‌ను టీ-చిప్‌ చైర్మన్‌ సందీప్‌ మక్తాలా కోరారు. సెమీ కండక్టర్‌ సంస్థలు, పెట్టుబడిదారులు, విద్యా సంస్థ లు, పరిశోధనా సంస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్‌లో సెమీకాన్‌ తెలంగాణను నిర్వహించాలని అశోక్‌ను సందీప్‌ కోరారు.

Updated Date - Sep 20 , 2026 | 03:46 AM