Share News

వడ్డీ రేట్లు మరింత పైకే..

ABN , Publish Date - Oct 27 , 2026 | 06:31 AM

దేశంలో వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు.

వడ్డీ రేట్లు మరింత పైకే..
srinivas

  • డిసెంబరులో మరో అర శాతం వడ్డింపు!

  • వినియోగ పరపతి దెబ్బతినే అవకాశం

  • మరో ఏడాదిలో యెనో భారత్‌యాప్‌

  • ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి

ముంబై: దేశంలో వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు. డిసెంబరు 2ఙ-4 తేదీల మధ్య జరిగే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియఙూ (ఆర్‌బీఐ) ద్రవ్యపరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సవఙూవేశం కీలక స్వల్పకాలిక వడ్డీ రేటు ‘రెపో’ను మరో 0.50 శాతం పెంచే అవకాశం ఉందన్నారు. ఈ పెంపు వినియెఙూగ, విచక్షణాపూరిత అవసరాల కోసం తీసుకునే రుణాల గిరాకీని తప్పకుండా దెబ్బతీసే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

రిటైల్‌ రుణాల నాణ్యతకు ఢోకా లేదు: వడ్డీ రేట్ల పెంపు రిటైల్‌ రుణాల నాణ్యతను పెద్దగా దెబ్బతీసే అవకాశం లేదని శెట్టి స్పష్టం చేశారు. ఈ పెంపు ఉత్పాదక రంగాల నుంఙచి వచ్చే పరపతి డిమాండ్‌పై కూడా రెపో పెంపు ప్రభావం పెద్దగా ఉండదన్నారు. అయితే ఇప్పటికే అధిక రుణ భారంతో సతమతమవుతున్న కంపెనీలకు వఙూత్రం వడ్డీ రేట్ల పెంపు సమస్యగా వఙూరే అవకాశం ఉందని శెట్టి తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఎంపీసీ భేటీలోమాత్రం రెపో పెంపు ఉండకపోవచ్చని ఆయన అన్నారు.


ఎండీఆర్‌ చార్జీలు ఉండాలి..: యూపీఐ లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (ఎండీఆర్‌) పేరుతో చార్జీలు వసఙూలు చేయఙూలనే ప్రతిపాదనకు ఎస్‌బీఐ ఛీఫ్‌ మద్దతు పలికారు. దీనివల్ల డిజిటల్‌ చెల్లింపుల మౌలిక సదుపాయఙూల కోసం బ్యాంకు లు చేసిన ఖర్చుల్లో కొంతైనా వసఙూలు చేసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. వ్యాపారులు ఈ చార్జీలను వినియెఙూగదారులపై వెఙూపకుండా చఙూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

సరికొత్త యోనో యాప్‌ : ఎస్‌బీఐ ఖాతాదారుల కోసం ప్రస్తుతం ఉన్న యెఙూనో యఙూప్‌ స్థానంలో.. మరో ఏడాదిలో ‘యెఙూనో భారత్‌’ పేరుతో సరికొత్త యఙూప్‌ తీసుకురాబోతున్నట్టు బ్యాంక్‌ చైర్మన్‌ శెట్టి వెల్లడించారు. ఈ యఙూప్‌ 17 కోట్లకు పైగా ఉన్న తమ జన్‌ధన్‌ ఖాతాదారులకు ఉపయోగపడుతుందన్నారు. కొత్త యఙూప్‌తో 2030 నాటికి తమ యెఙూనో యూజర్ల సంఖ్య ప్రస్తుత 11 కోట్ల నుంచి 30 కోట్లకు చేరుతుందన్నారు. దీనివల్ల బ్యాంకుకి చాలా ఆదా అవుతుందన్నారు. ప్రస్తుతం ఖాతాదారులు నేరుగా బ్యాంకు శాఖకు వెళ్లి చేసే ఒక్కో లావాదేవీ కోసం తాము రఙూ.40 ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు. అదే ఖాతాదారుడు తన లావాదేవీలను డిజిటల్‌ పద్దతిలో చేస్తే ఒక్కో లావాదేవీకి ఒక్క రఙూపాయి వఙూత్రమే ఖర్చవుతుందని శెట్టి తెలిపారు. ఉద్యోగులు చేసే అన్ని పనులను ఏఐ చేయలేదన్నారు. అత్యంత ఖర్చుతో కఙూడిన ఈ అధునాతన టెక్నాలజీపై పశ్చిమ దేశాల బ్యాంకులు కఙూడా ప్రస్తుతం పునరాలోచనలో పడిన విషయఙూన్ని శెట్టి గుర్తు చేశారు. ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బీ) డిపాజిట్ల ద్వారా సమీకరింఙచిన నిధులను పరపతి వితరణ కోసం వినియెఙూగించేందుకు బ్యాంకులకు ఇంకా ఎంత లేదన్నా మూడు త్రైమాసికాల సమయం పడుతుందన్నారు.

Updated Date - Oct 27 , 2026 | 06:31 AM