Share News

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ కథ కంచికి

ABN , Publish Date - Jul 29 , 2026 | 03:09 AM

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు (పీపీబీఎల్‌) కథ కంచికి చేరింది. ఈ బ్యాంకును మూసివేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్టు...

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ కథ కంచికి

ముంబై: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు (పీపీబీఎల్‌) కథ కంచికి చేరింది. ఈ బ్యాంకును మూసివేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్టు ఆర్‌బీఐ తెలిపింది. నిబంధనల ఉల్లంఘన, బ్యాంకు కార్యకలాపాలు డిపాజిటర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయనే ఆరోపణలతో ఆర్‌బీఐ ఇప్పటికే పీపీబీఎల్‌ బ్యాంకింగ్‌ లైసెన్సును రద్దు చేసింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో పీపీబీఎల్‌ కనుమరుగుకానుంది. పీపీబీఎల్‌ ఫిన్‌టెక్‌ పేటీఎం అనుబంధ సంస్థ.

ఇవి కూడా చదవండి..

ఏదో మంచి జరిగే అవకాశం ఉంది.. ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ ఆశాభావం..

స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 29 , 2026 | 03:09 AM