మహీంద్రా వాహన ధరల పెంపు
ABN , Publish Date - Jul 09 , 2026 | 02:58 AM
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం).. ఈనెల 10 నుంచి అమల్లోకి వచ్చేలా ఎంపిక చేసిన...
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం).. ఈనెల 10 నుంచి అమల్లోకి వచ్చేలా ఎంపిక చేసిన వాహన ధరలను పెంచింది. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ విభాగ ధరలను 2.7శాతం, వాణిజ్య వాహనాల రేట్లను 2శాతం పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. వాహన తయారీకి అవసరమైన కమోడిటీల ధరలు గణనీయంగా పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది.