Share News

జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్‌ హెక్టర్‌ తోమహక్‌

ABN , Publish Date - Aug 27 , 2026 | 06:10 AM

జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మో టార్‌ ఇండియా.. హెక్టర్‌ తోమహక్‌ కారును ఆవిష్కరించింది. కొత్తగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్‌ డ్రైవ్‌ ఆర్కిటెక్చర్‌ ప్లాట్‌ఫామ్‌ టెక్నాలజీ (ఏడీఏపీటీ)పై తీసుకువచ్చిన తొలి ఉత్పత్తి ఇదని తెలిపింది.

జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్‌ హెక్టర్‌ తోమహక్‌
thomahak

ఈవీ, పీహెచ్‌ఈవీలో లభ్యం

ముంబై: జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మో టార్‌ ఇండియా.. హెక్టర్‌ తోమహక్‌ కారును ఆవిష్కరించింది. కొత్తగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్‌ డ్రైవ్‌ ఆర్కిటెక్చర్‌ ప్లాట్‌ఫామ్‌ టెక్నాలజీ (ఏడీఏపీటీ)పై తీసుకువచ్చిన తొలి ఉత్పత్తి ఇదని తెలిపింది. తోమహక్‌ ను ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఈవీ), ప్లగ్‌-ఇన్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (పీహెచ్‌ఈవీ) వపర్‌ ట్రెయిన్‌తో తీసుకువచ్చినట్లు కంపెనీ డైరెక్టర్‌ పార్థ్‌ జిందాల్‌ తెలిపారు. తోమహక్‌ ఈవీ ప్రారంభ ధర రూ.19.49 లక్షలుగా ఉండగా పీహెచ్‌ఈవీ ధర రూ.25.69 లక్షలుగా ఉంది.

Updated Date - Aug 27 , 2026 | 06:10 AM