Share News

జోయాలుక్కాస్‌.. కొత్త షోరూమ్‌

ABN , Publish Date - Feb 22 , 2026 | 02:55 AM

ప్రముఖ జువెలరీ రిటైలర్‌ జోయాలుక్కాస్‌.. హైదరాబాద్‌, కోకాపేట్‌లో కొత్త షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ షోరూమ్‌ను...

జోయాలుక్కాస్‌.. కొత్త షోరూమ్‌

ప్రముఖ జువెలరీ రిటైలర్‌ జోయాలుక్కాస్‌.. హైదరాబాద్‌, కోకాపేట్‌లో కొత్త షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ షోరూమ్‌ను చేవెళ్ల పార్లమెంట్‌ సభ్యులు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వంశీరామ్‌ బిల్డర్స్‌ సీఎండీ బీ సుబ్బారెడ్డి, జోయాలుక్కాస్‌ ఈడీ థామస్‌ మాథ్యూ, సీఓఓ హెన్రీ జార్జ్‌, రిటైల్‌ హెడ్‌ రాజేశ్‌ కృష్ణన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 02:55 AM