ఆరోగ్య బీమా ప్రీమియం వసూళ్లు రూ.1.2 లక్షల కోట్లు.. ఆరోగ్య బీమా ప్రీమియం వసూళ్లు రూ.1.2 లక్షల కోట్లు..
ABN , Publish Date - Mar 27 , 2026 | 01:57 AM
దేశంలో ఆరోగ్య బీమా అవసరంపై అవగాహన పెరుగుతోంది. దీంతో 2024-25 ఆర్థిక సంవత్సరం లో ఆరోగ్య బీమా పథకాల ప్రీమియం వసూళ్లు...
న్యూఢిల్లీ: దేశంలో ఆరోగ్య బీమా అవసరంపై అవగాహన పెరుగుతోంది. దీంతో 2024-25 ఆర్థిక సంవత్సరం లో ఆరోగ్య బీమా పథకాల ప్రీమియం వసూళ్లు రూ.1.2 లక్షల కోట్లు మించిపోయాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 9ు ఎక్కువ. పెరుగుతున్న ప్రజల ఆదాయాలు, పెరిగిపోతున్న హాస్పిటల్ ఖర్చులతో ప్రజల్లో ఆరో గ్య బీమా అవసరంపై అవగాహన పెరుగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. క్లెయిమ్‌లు, ఫిర్యాదుల సత్వర పరిష్కారం కోసం ఐఆర్‌డీఏఐ తీసుకున్న చర్యలు ఇందుకు దోహదం చేస్తున్నట్టు తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ టోల్ ఫీజు వసూలు చేస్తోందా.. హోర్ముజ్‌లో నౌకలు నగదు చెల్లిస్తున్నాయా..
మీ దృష్టికి అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో భిన్నమైన సంఖ్యను 10 సెకెన్లలో కనిపెట్టండి..