Share News

ఈ ఏడాదిలో క్యాడ్‌ 2.3 శాతానికి..

ABN , Publish Date - May 19 , 2026 | 01:59 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత్‌ కరెంట్‌ ఖాతా లోటు (క్యాడ్‌) జీడీపీలో 2.3 శాతానికి పెరగవచ్చని విదేశీ బ్రోకరేజ్‌ సంస్థ...

ఈ ఏడాదిలో క్యాడ్‌ 2.3 శాతానికి..

హెచ్‌ఎస్‌బీసీ అంచనా

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత్‌ కరెంట్‌ ఖాతా లోటు (క్యాడ్‌) జీడీపీలో 2.3 శాతానికి పెరగవచ్చని విదేశీ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌ఎ్‌సబీసీ సోమవారం పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 0.9 శాతంగా ఉంది. 2025-26లో బ్యాలెన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌ (బీవోపీ) లోటు 3,500 కోట్ల డాలర్లుగా ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6,500 కోట్ల డాలర్లకు పెరగవచ్చని అంచనా వేసింది.

ఈ వార్తలనూ చదవండి:

యూఏఈ అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఖండించిన భారత్

త్వరపడండి.. లేకపోతే మీకేమీ మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Updated Date - May 19 , 2026 | 01:59 AM