Share News

మరింతగా పడిపోయిన బంగారం ధరలు! రూ.1.48 లక్షలు..

ABN , Publish Date - Sep 29 , 2026 | 10:33 AM

భారత్‌లో బంగారం ధరలు మరోసారి పతనమయ్యాయి. మేలిమి బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ.1,370 మేర పతనమైంది.

మరింతగా పడిపోయిన బంగారం ధరలు! రూ.1.48 లక్షలు..
Gold, Silver Rates on Sept 29

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో బంగారం ధరలు మరోసారి పతనమయ్యాయి. మేలిమి బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ.1,370 మేర తగ్గింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో పెరిగిన ముడిచమురు ధరలు, ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఫెడ్ వడ్డీ రేటు పెరుగుతుందన్న అంచనాలు, డాలర్ బలపడటం, అమెరికా ట్రెజరీ బాండ్స్‌పై రాబడులు కూడా అధికం కావడంతో బంగారం ధరలు అంతకంతకూ పడిపోతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల10 గ్రాముల పసిడి ధర రూ. 1,48,800గా ఉంది (Gold Rates on Sept 29). నిన్నటితో పోలిస్తే ధర రూ.1,370 మేర పతనమైంది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ పసిడి ధర కూడా రూ.1,250 మేర తగ్గి రూ.1,36,400కు పడిపోయింది. నగరంలో కిలో వెండి ధర మాత్రం స్థిరంగా రూ.2,44,900 వద్ద కొనసాగుతోంది.


తెలంగాణలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,48,800

₹1,36,400

₹1,11,600

నిజామాబాద్

₹1,48,800

₹1,36,400

₹1,11,600

ఖమ్మం

₹1,48,800

₹1,36,400

₹1,11,600


ఏపీలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,48,800

₹1,36,400

₹1,11,600

విశాఖపట్నం

₹1,48,800

₹1,36,400

₹1,11,600

అమరావతి

₹1,48,800

₹1,36,400

₹1,11,600

కాకినాడ

₹1,48,800

₹1,36,400

₹1,11,600

తిరుపతి

₹1,48,800

₹1,36,400

₹1,11,600


తెలంగాణలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,49,080

₹1,36,650

₹1,14,350

ముంబై

₹1,48,800

₹1,36,400

₹1,11,600

ఢిల్లీ

₹1,48,950

₹1,36,550

₹1,11,750

కోల్‌కతా

₹1,48,800

₹1,36,400

₹1,11,600

బెంగళూరు

₹1,48,800

₹1,36,400

₹1,11,600

కేరళ

₹1,48,800

₹1,36,400

₹1,11,600

పుణె

₹1,48,800

₹1,36,400

₹1,11,600

వడోదరా

₹1,48,850

₹1,36,450

₹1,11,650


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలనూ చదవండి:

చమురు సలసల.. మార్కెట్‌ విలవిల

లిస్టింగ్‌ను తప్పించుకునేందుకు టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణ

Updated Date - Sep 29 , 2026 | 10:54 AM