Share News

ఫ్లిప్‌కార్ట్‌లో 2.5 లక్షల పండుగ ఉద్యోగాలు

ABN , Publish Date - Sep 16 , 2026 | 05:50 AM

ఈ పండుగ సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్‌కు డిమాండ్‌ పెరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా...

ఫ్లిప్‌కార్ట్‌లో 2.5 లక్షల పండుగ ఉద్యోగాలు

న్యూఢిల్లీ: ఈ పండుగ సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్‌కు డిమాండ్‌ పెరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందికి కొత్తగా తాత్కాలిక ఉద్యోగ అవకాశాలను కల్పించినట్లు ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. ఈ ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాల్లో దాదాపు 75,000 మంది తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి అడుగుపెడుతున్న వారే కావడం విశేషమని తెలిపింది.

Updated Date - Sep 16 , 2026 | 05:50 AM