Share News

కోఫోర్జ్‌ చైర్మన్‌ ఓపీ భట్‌ రాజీనామా

ABN , Publish Date - Sep 10 , 2026 | 01:44 AM

దేశీయ ఐటీ సేవల సంస్థ కోఫోర్జ్‌ చైర్మన్‌ ఓపీ భట్‌ తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు...

కోఫోర్జ్‌ చైర్మన్‌ ఓపీ భట్‌ రాజీనామా

న్యూఢిల్లీ: దేశీయ ఐటీ సేవల సంస్థ కోఫోర్జ్‌ చైర్మన్‌ ఓపీ భట్‌ తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. కంపెనీ బోర్డు పనితీరు మూల్యాంకన నివేదిక (బీఈఆర్‌) తయారీ, నిర్వహణ విధానంలో పలు లోపాలు ఉన్నట్లు అంతర్గత ఆడిట్‌ నివేదిక వెల్లడించడంతో భట్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్‌ రాజీనామా నేపథ్యంలో బీఎ్‌సఈలో కోఫోర్జ్‌ షేరు ధర 5.2 శాతం నష్టంతో రూ. 1,846.90 వద్ద ముగిసింది.

Updated Date - Sep 10 , 2026 | 01:44 AM