బీన్యూ 12వ వార్షికోత్సవ ఆఫర్లు
ABN , Publish Date - Sep 16 , 2026 | 05:51 AM
ప్రముఖ మొబైల్, ఎలకా్ట్రనిక్స్ రిటైల్ సంస్థ బీన్యూ మొబైల్స్ అండ్ ఎలకా్ట్రనిక్స్ 12వ వార్షికోత్సవం సందర్భంగా...
హైదరాబాద్: ప్రముఖ మొబైల్, ఎలకా్ట్రనిక్స్ రిటైల్ సంస్థ బీన్యూ మొబైల్స్ అండ్ ఎలకా్ట్రనిక్స్ 12వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు పలు ప్రత్యేక ఆఫర్లు, బహుమతులతోపాటు ఫైనాన్స్ ప్రయోజనాలను కూడా ప్రకటించింది. హైదరాబాద్‌లోని బీన్యూ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎండీ వైడీ బాలాజీ చౌదరి, సీఈఓ సాయి నిఖిలేశ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేశ్ పాల్గొని సంస్థ పుష్కర ప్రయాణం, వ్యాపార విస్తరణ, వార్షికోత్సవ ఆఫర్ల వివరాలను వెల్లడించారు.