Share News

బీఎండబ్ల్యూ మినీ కంట్రీమ్యాన్‌

ABN , Publish Date - Jun 18 , 2026 | 05:09 AM

లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. సరికొత్త ‘మినీ కంట్రీమ్యాన్‌ సీ’ మోడల్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల...

బీఎండబ్ల్యూ మినీ కంట్రీమ్యాన్‌

  • ప్రారంభ ధర రూ. 47.50 లక్షలు

చెన్నై: లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. సరికొత్త ‘మినీ కంట్రీమ్యాన్‌ సీ’ మోడల్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.47.50 లక్షలు. మినీ బ్రాండ్‌కు ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌, సీఈఓ హర్దీప్‌ సింగ్‌ బ్రార్‌ అన్నారు.

Updated Date - Jun 18 , 2026 | 05:09 AM