Share News

యాక్సిస్‌ డిఫెన్స్‌ ఇండెక్స్‌ ఫండ్‌

ABN , Publish Date - Apr 20 , 2026 | 01:55 AM

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. యాక్సిస్‌ నిఫ్టీ ఇండియా డిఫెన్స్‌ ఇండెక్స్‌ ఫండ్‌ను తీసుకువచ్చింది...

యాక్సిస్‌ డిఫెన్స్‌ ఇండెక్స్‌ ఫండ్‌

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. యాక్సిస్‌ నిఫ్టీ ఇండియా డిఫెన్స్‌ ఇండెక్స్‌ ఫండ్‌ను తీసుకువచ్చింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఇండెక్స్‌ ఫండ్‌. రక్షణ రంగంలోని కంపెనీల పనితీరును మదింపు చేస్తూ ఈ ఫండ్‌ పెట్టుబడులు పెడుతుంది. కనీస పెట్టుబడి రూ.100. ముగింపు తేదీ ఈ నెల 24.

Updated Date - Apr 20 , 2026 | 02:01 AM