దేశీయ విపణిలో అబాట్ కొత్త స్టెంట్
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:52 AM
గుండె ధమనుల్లో ఏర్పడే అత్యంత సంక్లిష్టమైన అవరోధాలను కూడా తొలగించగల డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్...
న్యూఢిల్లీ: గుండె ధమనుల్లో ఏర్పడే అత్యంత సంక్లిష్టమైన అవరోధాలను కూడా తొలగించగల డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ జియెన్స్ స్కై పాయింట్‌ను దేశీయ విపణిలోకి విడుదల చేసినట్టు ప్రపంచ ప్రఖ్యాత హెల్త్‌కేర్ కంపెనీ అబాట్ ప్రకటించింది. కార్డియోవాస్క్యులర్ వ్యాధులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు చికిత్సలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది.