Share News

ఇఫ్తార్‌లో వైసీపీ అధినేత జగన్‌

ABN , Publish Date - Mar 19 , 2026 | 05:53 AM

వైసీపీ ఏర్పా టు చేసిన ఇఫ్తార్‌ విందులో ఆ పార్టీ అధినేత జగన్‌ పాల్గొన్నారు. విజయవాడలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌లో కార్యక్రమం జరిగింది...

ఇఫ్తార్‌లో వైసీపీ అధినేత జగన్‌

విజయవాడ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఏర్పా టు చేసిన ఇఫ్తార్‌ విందులో ఆ పార్టీ అధినేత జగన్‌ పాల్గొన్నారు. విజయవాడలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌లో కార్యక్రమం జరిగింది. ముస్లిం మత పెద్దలతో కాసే పు గడిపిన మాజీ సీఎం... నమాజ్‌లో పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2026 | 05:53 AM