జువ్వలదిన్నెపై వైసీపీ దుష్ప్రచారం
ABN , Publish Date - Mar 15 , 2026 | 04:59 AM
జగన్ మెప్పు కోసం మత్స్యకారుల సంక్షేమాన్ని అడ్డుకునేందుకు మాజీ మంత్రి సీదిరి అప్పల్రాజు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని..
యాటగిరి రాంప్రసాద్
ఇంటర్నెట్ డెస్క్: జగన్ మెప్పు కోసం మత్స్యకారుల సంక్షేమాన్ని అడ్డుకునేందుకు మాజీ మంత్రి సీదిరి అప్పల్రాజు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని ఫిషర్‌మెన్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ చైర్మన్ యాటగిరి రాంప్రసాద్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పీపీపీ విధానంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వేగంగా అభివృద్ధి చెంది, మత్స్యకారులకు భరోసా ఇస్తుందడనంలో సందేహం లేదని అన్నారు.