Waqf Board: వక్ఫ్‌బోర్డు సీఈవోగా యాకుబ్ బాషా
ABN , Publish Date - Jan 01 , 2026 | 06:09 AM
రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈవోగా యాకుబ్ బాషాను (అదనపు బాధ్యతలు) ప్రభుత్వం నియమించింది.
అమరావతి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈవోగా యాకుబ్ బాషాను (అదనపు బాధ్యతలు) ప్రభుత్వం నియమించింది. పంచాయతీరాజ్ శాఖలో డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, డిప్యుటేషన్‌పై మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగా, సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనార్టీస్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న యాకుబ్ బాషాకు వక్ఫ్‌బోర్డు సీఈవోగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.