Share News

మంత్రి కొండపల్లితో ప్రపంచ బ్యాంకు బృందం భేటీ

ABN , Publish Date - Apr 24 , 2026 | 05:08 AM

కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ అధికారులు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు గురువారం మంత్రి కొండపల్లి...

మంత్రి కొండపల్లితో ప్రపంచ బ్యాంకు బృందం భేటీ

అమరావతి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ అధికారులు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు గురువారం మంత్రి కొండపల్లి శ్రీనివా్‌సతో చర్చలు జరిపారు. కేంద్ర ప్రభుత్వ పథకం రైజింగ్‌ అండ్‌ యాక్సలరేటింగ్‌ ఎంఎ్‌సఎంఈ పెర్ఫార్మెన్స్‌ (ర్యాంప్‌) అమలు తీరుపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ ఎంఎ్‌సఎంఈలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.

Updated Date - Apr 24 , 2026 | 05:08 AM