Share News

సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: ఎంపీ

ABN , Publish Date - Jan 09 , 2026 | 11:54 PM

ప్రజా సమస్య లను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిప్కరిస్తానని నంద్యా ల పార్లమెంట్‌ సభ్యురాలు బైరెడ్డి శబ రి హామీ ఇచ్చారు.

సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: ఎంపీ
వినతులు స్వీకరిస్తున్న ఎంపీ బైరెడ్డి శబరి

నంద్యాల రూరల్‌, జనవరి 9 (ఆంధ్ర జ్యోతి) : ప్రజా సమస్య లను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిప్కరిస్తానని నంద్యా ల పార్లమెంట్‌ సభ్యురాలు బైరెడ్డి శబ రి హామీ ఇచ్చారు. శుక్రవారం బొమ్మలసత్రంలోని కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్ర జల వినతులను స్వీకరించారు. ఆమె సం బంధిత అధికారులతో ఫోన ద్వారా సంబాషించి పరిష్కరించారు. సమస్యలన్ని దశల వారిగా పరిష్కారం అవుతాయన్నారు. కార్యక్రమం లో సెంట్రల్‌ ఫుడ్‌ కార్పొరేషన డైరెక్టర్‌ నరహరి విశ్వనాఽథరెడ్డి, అజయ్‌ పాల్గొన్నారు.

ఎంపీని కలిసిన భవనాశి వాసు

నంద్యాల కల్చరల్‌: పట్టణంలోని బొమ్మలసత్రంలోని ఎంపీ కార్యాలయంలో శుక్రవారం ఎంపీ డాక్టర్‌ బైరెడ్డి శబరిని నంద్యాల జనసేన నాయకుడు భవనాశి వాసు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అ నంతరం నంద్యాలలోని పలు సమస్యల గురించి ఎంపీ ఆయన చ ర్చించారు. కార్యక్రంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2026 | 11:54 PM