సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ‘విశ్వం’ విద్యార్థిని గీతికకు మొదటి ర్యాంకు
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:12 AM
ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థిని కె.గీతిక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ....
తిరుపతి(విద్య), ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థిని కె.గీతిక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రథమ ర్యాంకు సాధించినట్టు విశ్వం విద్యాసంస్థల అధినేత విశ్వనాథరెడ్డి తెలిపారు. మొత్తం 300 మార్కులకు గాను ఆమె 285 మార్కులు సాధించినట్టు ఆయన వెల్లడించారు.