Share News

సబ్‌మెరైన్‌ రెస్క్యూ యూనిట్‌లోకి ‘లార్స్‌’

ABN , Publish Date - Aug 20 , 2026 | 04:30 AM

విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళానికి చెందిన సబ్‌మెరైన్‌ రెస్క్యూ యూనిట్‌లో కొత్తగా డీప్‌ సబ్‌మెరైన్స్‌ రెస్క్యూ వెహికల్‌ లాంచ్‌ అండ్‌ రికవరీ సిస్టమ్‌..

సబ్‌మెరైన్‌ రెస్క్యూ యూనిట్‌లోకి ‘లార్స్‌’

విశాఖపట్నం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళానికి చెందిన సబ్‌మెరైన్‌ రెస్క్యూ యూనిట్‌లో కొత్తగా డీప్‌ సబ్‌మెరైన్స్‌ రెస్క్యూ వెహికల్‌ ‘లాంచ్‌ అండ్‌ రికవరీ సిస్టమ్‌’ (లార్స్‌)ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈఎన్‌సీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ భల్లా దీన్ని ప్రారంభించారు. ఇది పరీక్షా కేంద్రమని, తీరంలో పరీక్షలు నిర్వహించడానికి ఉపకరిస్తుందని నేవీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Aug 20 , 2026 | 04:31 AM