Share News

సంద్రంలో తెరచాప అందాలు

ABN , Publish Date - Jul 11 , 2026 | 05:27 AM

విశాఖలో తెల్లవారకముందే మత్స్యకారులు తెరచాపతో కూడిన పడవలు వేసుకొని చేపల వేటకు బయలుదేరి వెళ్లిపోతారు. గాలివాటంతో మధ్యాహ్నానికి తిరిగి వస్తారు.

సంద్రంలో తెరచాప అందాలు

ఇంటర్నెట్ విభాగం: విశాఖలో తెల్లవారకముందే మత్స్యకారులు తెరచాపతో కూడిన పడవలు వేసుకొని చేపల వేటకు బయలుదేరి వెళ్లిపోతారు. గాలివాటంతో మధ్యాహ్నానికి తిరిగి వస్తారు. పదుల సంఖ్యలో పడవలు తీరానికి వస్తుండగా శుక్రవారం కెమెరాకి చిక్కిన దృశ్యం ఇది. నగరానికి వచ్చే పర్యాటకులు ఈ దృశ్యం చూసి, పడవల పోటీలు జరుగుతున్నాయని, అవి తీరం చేరేంత వరకు ఆసక్తిగా తిలకించడం కూడా రివాజే.

- ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం

Updated Date - Jul 11 , 2026 | 05:28 AM