అమరావతిలో వేడుకలతో వైసీపీకి వణుకు: కలిశెట్టి
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:28 AM
రాజధాని అమరావతిలో జరిగిన గణతంత్ర వేడుకలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతాయని, ఈ వైభవాన్ని చూసి వైసీపీ నేతల్లో గుబులు మొదలైందని...
న్యూఢిల్లీ, జనవరి 26(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో జరిగిన గణతంత్ర వేడుకలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతాయని, ఈ వైభవాన్ని చూసి వైసీపీ నేతల్లో గుబులు మొదలైందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. సోమవారం ఢిల్లీలో మాట్లాడుతూ అమరావతిలో పండగ వాతావరణాన్ని చూసి జగన్మోహన్‌రెడ్డిసహా వైసీపీ నాయకులకు వణుకు పుట్టిందన్నారు.