Share News

కేశినేని నాని.. ‘విజయవాడ విజయ్‌ మాల్యా’

ABN , Publish Date - Jun 15 , 2026 | 04:21 AM

బ్యాంకు రుణాల కుంభకోణాల్లో మాజీ ఎంపీ కేశినేని నాని ‘విజయవాడ విజయ్‌ మాల్యా’ అని ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) విమర్శించారు.

కేశినేని నాని.. ‘విజయవాడ విజయ్‌ మాల్యా’

  • పథకం ప్రకారమే ప్రభుత్వంపై విష ప్రచారం: ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడ అర్బన్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): బ్యాంకు రుణాల కుంభకోణాల్లో మాజీ ఎంపీ కేశినేని నాని ‘విజయవాడ విజయ్‌ మాల్యా’ అని ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) విమర్శించారు. కేశినేని నాని రూ.120 కోట్ల బ్యాంకు రుణాన్ని ఎగ్గొట్టారని ఆరోపించారు. కొద్ది రోజులుగా చిన్ని, తన కుటుంబ సభ్యులపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న విషప్రచారాన్ని ఖండిస్తూ ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీపై వ్యతిరేక ప్రచారం చేస్తున్న నానీని జగన్‌ రాజకీయ కోవర్ట్‌గా అని అభివర్ణించారు.

Updated Date - Jun 15 , 2026 | 04:21 AM