Share News

విజ్ఞాన్‌ విద్యార్థుల ప్రభంజనం

ABN , Publish Date - Jul 02 , 2026 | 03:21 AM

ఈఏపీసెట్‌ ఫలితాల్లో గుంటూరు జిల్లాలోని విజ్ఞాన్‌ జూనియర్‌ కాలేజీకు చెందిన ఎం.శ్రీవాణి(469), ఎం.సత్య(834), జి.యశ్వంత్‌ (951), కె.వి.మణికంఠ ...

విజ్ఞాన్‌ విద్యార్థుల ప్రభంజనం

గుంటూరు(విద్య), జూలై 1(ఆంధ్రజ్యోతి): ఈఏపీసెట్‌ ఫలితాల్లో గుంటూరు జిల్లాలోని విజ్ఞాన్‌ జూనియర్‌ కాలేజీకు చెందిన ఎం.శ్రీవాణి(469), ఎం.సత్య(834), జి.యశ్వంత్‌ (951), కె.వి.మణికంఠ కుమార్‌(1100), ఎం.అఖిల(1205), కె.తేజప్రకాష్‌ (1321), డి.చరణ్‌ (1418), ఎం.హరీష్‌(1492), కె.అనీష్ రెడ్డి(1550), పి.భార్గవకృష్ణరెడ్డి(1579), డి.కుమారస్వామిరెడ్డి(2515), జి.హర్షవర్థన్‌(2783), బి.శ్రీనివాస సంతోష్‌(2832), వై.విష్ణు(2880) ర్యాంకులు సాధించారని కళాశాలల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌ తెలిపారు.

Updated Date - Jul 02 , 2026 | 03:21 AM