అన్ని వేళ్లూ ‘ఆయన’ వైపే: వర్ల రామయ్య
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:49 AM
‘మద్యం కుంభకోణం దర్యాప్తులో అరెస్టు అవుతున్న అందరి వేళ్లూ ‘ఆయన’ వైపే చూపిస్తున్నాయి. ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు ఎవరో నిర్ధారించాలి’ అని...
ఇంటర్నెట్ డెస్క్: ‘మద్యం కుంభకోణం దర్యాప్తులో అరెస్టు అవుతున్న అందరి వేళ్లూ ‘ఆయన’ వైపే చూపిస్తున్నాయి. ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు ఎవరో నిర్ధారించాలి’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. ‘3,500 కోట్ల మద్యం కుంభకోణంలో జే బ్రాండ్స్ విక్రయాల ద్వారా వేలాది మంది చనిపోయారు. ఇంత భారీ కుంభకోణంలో తన పాత్రను మరచి, ఎదుటివారిపై బురద చల్లడం జగన్‌కే చెల్లింది’ అని వర్ల విమర్శించారు.