పేపర్ కటింగ్‌తో అమ్మవారి చిత్రం
ABN , Publish Date - Aug 21 , 2026 | 04:33 AM
శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడకు చెందిన భద్దిర్రాజు లక్ష్మీ సుప్రజా పార్వతి అనే డిగ్రీ విద్యార్థిని..
శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడకు చెందిన భద్దిర్రాజు లక్ష్మీ సుప్రజా పార్వతి అనే డిగ్రీ విద్యార్థిని పేపర్ కటింగ్ ఆర్ట్ ద్వారా అమ్మవారి రూపాన్ని తయారుచేసి వినూత్న రీతిలో భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి కృప భక్తులపై ఉండాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు.
- అనపర్తి, ఆంధ్రజ్యోతి