Share News

పట్టాభిరాముడికి ఉయ్యాలోత్సవం

ABN , Publish Date - Feb 03 , 2026 | 12:11 AM

స్థానిక శ్రీపట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి సోమవారం ఉయ్యాలోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు

 పట్టాభిరాముడికి ఉయ్యాలోత్సవం
స్వామివారికి ఉయ్యాలోత్సవం నిర్వహిస్తున్న పండితులు

కళ్యాణదుర్గం, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): స్థానిక శ్రీపట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి సోమవారం ఉయ్యాలోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీ అమ్మవార్లను వివిధ రకాల పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉయ్యాలోత్సవం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 12:11 AM