Share News

యువతకు మేలు చేసే బడ్జెట్‌: నిరుద్యోగ జేఏసీ

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:18 AM

ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ విద్యార్థులు, యువతకు మేలు చేస్తుందని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ షేక్‌ సిద్ధిక్‌...

యువతకు మేలు చేసే బడ్జెట్‌: నిరుద్యోగ జేఏసీ

అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ విద్యార్థులు, యువతకు మేలు చేస్తుందని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ షేక్‌ సిద్ధిక్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో విద్యా రంగానికి, యువతకు భారీగా నిధులు కేటాయించారన్నారు. మొత్తం బడ్జెట్‌లో విద్యా రంగానికి 10శాతం నిధులు కేటాయించారని తెలిపారు.

Updated Date - Feb 19 , 2026 | 04:18 AM