Share News

రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

ABN , Publish Date - Jun 20 , 2026 | 06:08 AM

ప్రకాశం జిల్లా ఒంగోలులో పొగాకు రైతులు శుక్రవారం కదం తొక్కారు. ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

 రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

ఇంటర్నెట్ విభాగం: ప్రకాశం జిల్లా ఒంగోలులో పొగాకు రైతులు శుక్రవారం కదం తొక్కారు. ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. పొగాకుకు గిట్టుబాటు ధర కోసం ఎస్‌కేఎం ఆధ్వర్యంలో నెలరోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. వ్యాపారుల దోపిడీని అరికట్టాలని, క్వింటాలుకు రూ.36 వేల ధర ఇవ్వాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు, నాయకులు డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 20 , 2026 | 06:08 AM