Share News

Municipal Upgradation: 3 పట్టణ స్థానిక సంస్థలు అప్‌గ్రేడ్‌

ABN , Publish Date - Jan 01 , 2026 | 06:05 AM

రాష్ట్రంలో మూడు పట్టణ స్థానిక సంస్థలను అప్‌గ్రేడ్‌ చేస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులిచ్చిది.

Municipal Upgradation: 3 పట్టణ స్థానిక సంస్థలు అప్‌గ్రేడ్‌

అమరావతి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మూడు పట్టణ స్థానిక సంస్థలను అప్‌గ్రేడ్‌ చేస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులిచ్చిది. ఫస్ట్‌ గ్రేడ్‌గా ఉన్న తణుకు మున్సిపాలిటీని సెలక్షన్‌ గ్రేడ్‌గాను, స్పెషల్‌ గ్రేడ్‌ గా ఉన్న కదిరి మున్సిపాలిటీని సెలక్షన్‌ గ్రేడ్‌ గాను, గ్రేడ్‌-3 మున్సిపాలిటీగా ఉన్న కొవ్వూరును గ్రేడ్‌-1 మున్సిపాలిటీగాను అప్‌గ్రేడ్‌ చేసింది.

Updated Date - Jan 01 , 2026 | 06:06 AM