Welfare Hostels Sanitation: ‘థర్డ్‌పార్టీ’తో గురుకులాల్లో పారిశుధ్యం
ABN , Publish Date - Jan 10 , 2026 | 05:40 AM
రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో పారిశుధ్యం, క్లీనింగ్, కుకింగ్ సేవలు అందించేందుకు..
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో పారిశుధ్యం, క్లీనింగ్, కుకింగ్ సేవలు అందించేందుకు.. ఆయా సంక్షేమశాఖలు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమశాఖలతో పాటు ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో పారిశుధ్యం, క్లీనింగ్, వంట చేసేందుకు బడ్జెట్ వెసులుబాటు మేరకు థర్డ్‌పార్టీ ఏజెన్సీల ద్వారా సిబ్బందిని నియమించుకోనున్నారు.