Share News

సీఐను సస్పెండ్‌ చేయాలి

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:30 AM

కర్నూలు నాల్గవ నగర పోలీస్‌ స్టేషనకు వెళ్లిన న్యాయవాది పవన కుమార్‌పై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషించిన సీఐ విక్ర మ సింహపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వెంటనే సస్పెండ్‌ చేయాలని బార్‌ అసోసియేషన అధ్యక్షుడు రషిదుల్లా డిమాండ్‌ చేశారు.

సీఐను సస్పెండ్‌ చేయాలి

ఎమ్మిగనూరు టౌన, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : కర్నూలు నాల్గవ నగర పోలీస్‌ స్టేషనకు వెళ్లిన న్యాయవాది పవన కుమార్‌పై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషించిన సీఐ విక్ర మ సింహపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వెంటనే సస్పెండ్‌ చేయాలని బార్‌ అసోసియేషన అధ్యక్షుడు రషిదుల్లా డిమాండ్‌ చేశారు. సోమవారం సాఽ్థనిక కోర్టు నుంచి సోమప్ప సర్కిల్‌ మీ దుగా తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. త హసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. అడ్వకెట్‌ ప్రోటెక్షన యాక్ట్‌ అమలు కోసం సమష్ట పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 12:30 AM