కేంద్రానికి కృతజ్ఞతలు: బుద్దా వెంకన్న
ABN , Publish Date - Apr 03 , 2026 | 06:03 AM
అమరావతిని శాశ్వత రాజధానిగా ఆమోదించడంలో కీలకపాత్ర పోషించిన నాయకులందరికీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న...
విజయవాడ అర్బన్, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): అమరావతిని శాశ్వత రాజధానిగా ఆమోదించడంలో కీలకపాత్ర పోషించిన నాయకులందరికీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్రం అమరావతికి చట్టబద్దత కల్పించ టం ద్వారా ఆంధ్రుల స్వప్నాన్ని నెరవేర్చిందన్నారు. సీఎం చంద్రబాబు, పవన్, లోకేశ్ సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు.