టీడీపీ ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా తేనీటి విందు
ABN , Publish Date - Feb 03 , 2026 | 04:02 AM
తెలుగుదేశం పార్టీ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తేనీటి విందును ఇచ్చారు. సోమవారం లోక్‌సభ వాయిదా పడినంతరం..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తేనీటి విందును ఇచ్చారు. సోమవారం లోక్‌సభ వాయిదా పడినంతరం స్పీకర్ కార్యాలయంలో ఆయనతో టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు నేతృత్వంలో ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలన చర్చకు వచ్చింది.