Share News

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్‌

ABN , Publish Date - Apr 09 , 2026 | 04:32 AM

టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం హోం మంత్రి అనిత, ఏపీ టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీ గ్రీవెన్స్‌ నిర్వహించారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్‌

  • అర్జీలు స్వీకరించిన హోం మంత్రి అనిత, నూకసాని

అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం హోం మంత్రి అనిత, ఏపీ టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీ గ్రీవెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వచ్చిన అనేక మంది తమ సమస్యలను విన్నవించుకున్నారు. అర్జీలను స్వీకరించిన మంత్రి అనిత ఆయా అధికారులకు వాటిని పంపించి, వెంటనే పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు.

Updated Date - Apr 09 , 2026 | 04:33 AM