Share News

రేపటి నుంచి బడులకు వేసవి సెలవులు

ABN , Publish Date - Apr 23 , 2026 | 03:45 AM

పాఠశాలలకు శుక్రవారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. 12న బడులు తెరుచుకుంటాయి.

రేపటి నుంచి బడులకు వేసవి సెలవులు

  • జూన్‌ 12న పునఃప్రారంభం

అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): పాఠశాలలకు శుక్రవారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. 12న బడులు తెరుచుకుంటాయి. ఈలోగా టీచర్ల బదిలీలు జరుగుతాయి. అనంతరం టీచర్లకు మారిన సిలబ్‌సపై జూన్‌ మొదటి వారంలో శిక్షణ ఇస్తారు.

Updated Date - Apr 23 , 2026 | 03:45 AM