Share News

వ్యవసాయ శాఖ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా శ్రీనివాసులు

ABN , Publish Date - Mar 10 , 2026 | 05:09 AM

వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ ఈ నెల 22 వరకు సెలవు పెట్టడంతో ఉద్యాన శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసులుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం...

వ్యవసాయ శాఖ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా శ్రీనివాసులు

అమరావతి, మార్చి 9(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ ఈ నెల 22 వరకు సెలవు పెట్టడంతో ఉద్యాన శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసులుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఆగ్రోస్‌ ఎండీగా కూడా ఆయన కొనసాగుతారని, వ్యవసాయ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ విజయ సునీత మార్క్‌ఫెడ్‌కు ఇన్‌చార్జి ఎండీగా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 05:10 AM