వైద్య రంగంలో విదేశీ ఉద్యోగాల కల్పనకు శిక్షణ
ABN , Publish Date - Mar 11 , 2026 | 06:03 AM
వైద్య రంగంలో విదేశాల్లో ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా యువతకు శిక్షణ అందించనున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ తెలిపింది.
అపోలోతో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం
అమరావతి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): వైద్య రంగంలో విదేశాల్లో ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా యువతకు శిక్షణ అందించనున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ తెలిపింది. ఇందుకోసం అపోలో మెడ్‌స్కిల్స్, ఏపీ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ(ఓంక్యా్‌ప)తో మంగళవారం త్రైపాక్షిక ఒప్పందం చే సుకుంది. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ జి.గణేశ్‌కుమార్, ఓంక్యాప్ జీఎం డి.మనోహర్, అపోలో మెడ్‌స్కిల్స్ సీఈవో పులిజాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.