Share News

మోహన్‌బాబు, విష్ణులను అరెస్టు చేయాలి: ఎస్‌ఎఫ్ఐ

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:13 AM

అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని హైకోర్టు స్పష్టం చేసినందున సినీనటులు మంచు మోహన్‌బాబు, విష్ణులను వెంటనే అరెస్టు చేయాలని ఎస్‌ఎఫ్ఐ రాష్ట్ర..

మోహన్‌బాబు, విష్ణులను అరెస్టు చేయాలి: ఎస్‌ఎఫ్ఐ

అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని హైకోర్టు స్పష్టం చేసినందున సినీనటులు మంచు మోహన్‌బాబు, విష్ణులను వెంటనే అరెస్టు చేయాలని ఎస్‌ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.రామ్మోహన్‌, కె.ప్రసన్నకుమార్‌ డిమాండ్‌ చేశారు. ఉన్నత విద్య కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా మోహన్‌బాబు యూనివర్సిటీ గుర్తింపును రద్దుచేసి, ఆ వర్సిటీ బాధ్యతలను ఎస్వీయూకు అప్పగించాలని బుధవారం ఓ ప్రకటనలో కోరారు.

Updated Date - Feb 19 , 2026 | 04:15 AM