Share News

సీఎంతో ఆర్టీఐ కమిషనర్ల భేటీ

ABN , Publish Date - Jan 24 , 2026 | 06:21 AM

రాష్ట్రంలో ఇటీవల నియమితులైన ఆర్టీఐ కమిషనర్లు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.

సీఎంతో ఆర్టీఐ కమిషనర్ల భేటీ

ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో ఇటీవల నియమితులైన ఆర్టీఐ కమిషనర్లు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆర్టీఐ చీఫ్‌ కమిషనర్‌ వజ్జా శ్రీనివాసరావు, కమిషనర్లు వంటేరు రవిబాబు, గాజుల ఆదెన్న, పీఎస్‌ నాయుడు, వీఎ్‌సకే చక్రవర్తి సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీఐ కమిషనర్లకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.

Updated Date - Jan 24 , 2026 | 06:21 AM